పాన్ ఇండియా హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో రష్మిక పేరు ముందు వరుసలో ఉంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ బ్యూటీ ఫాలో అవుతున్నట్లుంది. ప్రస్తుతం తనకు ఉన్న క్రేజ్ ను క్�