నేషనల్ క్రష్ రష్మిక మందన్న అనిమల్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. హిందీలో రష్మికకి ఆశించిన క్రేజ్ రాలేదు, ఆ లోటుని అనిమల్ సినిమా తీర్చేసేలా ఉంది. అనిమల్ మూవీ నార్త్ లో సాలిడ్ హిట్ అయితే రష్మిక నార్త్ లో సెట్ అయిపోయినట్లే. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న రష్మిక మందన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలని కూడా లైన్ లో పెడుతుంది. ఇప్పటికే రెయిన్బో…