The Girlfriend : రష్మిక మంధాన, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలైన తర్వాత మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా రష్మిక సినిమా సక్సెస్‌కి ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఎమోషనల్ లవ్ లెటర్‌ను పంచుకుంది. ఆ లెటర్‌లో రష్మిక మాట్లాడుతూ “‘అమ్మాయివి నీకేం తెలుసు’ అనే మాటలు మనకు చాలా సార్లు వినిపిస్తాయి. కానీ…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇలాంటి టైమ్ లో ఆమె నుంచి వస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఇందులో దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. వరుస ప్రమోషన్లు చేస్తున్న రష్మిక తాజాగా.. తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశారు.…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె చేస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ ప్రమోషన్లలో ఆమె వర్కింగ్ అవర్రస్ పై స్పందించింది. ‘నేను కూడా ఎక్కువ గంటలు పనిచేయడానికి ఇష్టపడను. కానీ ప్రస్తుతం చాలా గంటలు పనిచేస్తూనే ఉంటున్నా. కంటినిండా నిద్రపోయి చాలా కాలం అవుతోంది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోలేకపోతున్నా. కానీ మీరు నాలాగా చేయొద్దు. ఒక షెడ్యూల్ ప్రకారం పనిచేయండి. ఒక టైమ్…
Rashmika : రష్మిక చేసే కామెంట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు దీన్ని. ఇందులో రష్మికకు జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా సింగర్ చిన్మయితో మూవీ టీమ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో చిన్మయి ఓ రాపిడ్ ఫైర్ ప్రశ్న…
పుష్ప టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హాయ్ అండి బాగున్నారా అందరూ చాలా చిల్ అవువుతున్నారు. అసలు మీ ఎనర్జీ ఎక్కడెక్కడో ఎలాగెలాగో ఉంది అంటూ కామెంట్ చేసింది. నేనైతే మీ ఎనర్జీ తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తున్నాను, థాంక్యూ ఐ లవ్ యు అంటూ అభిమానులను ఉద్దేశించి కామెంట్ చేసింది. ఇప్పుడైతే ఒక మేటర్ చెప్పనా నేను ప్రమోషన్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లి మాట్లాడాం నేను టీం గురించి…
Rashmika Mandanna Intresting Comments on Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రష్మిక మందన బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ మొట్టమొదటిసారిగా గీతగోవిందం అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత రష్మిక తనకు జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడంతో అప్పటి నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా రకరకాల…
Rashmika Comments on Anand Deverakonda goes Viral: విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా గం గం గణేశా అనే సినిమా తెరకెక్కింది. ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని పెద్ద ఎత్తున చేస్తోంది సినిమా యూనిట్. అందులో భాగంగా సోమవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రష్మిక మందన హాజరైంది. ఈ సందర్భంగా రష్మికని…