Anand Devarakonda-Rashmika Mandanna Interview Video: ‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘గం. గం.. గణేశా’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ని సోమవారం విడుదల చేసింది.…