Rashmi Gautam : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ తో లవ్ స్టోరీ అంటూ ఫుల్ ఫేమస్ అయింది. ఈ జంటకు అప్పట్లో మామూలు క్రేజ్ ఉండేది కాదు. బుల్లితెర మొత్తం వీరిద్దరి చుట్టే తిరిగేది. ఇలా వచ్చిన క్రేజ్ తోనే రష్మీ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. గుంటూరు టాకీస్ సినిమాతో బోల్డ్ యాంగిల్ లో నటించింది. కానీ ఆ…