అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రషీద్ క్రికెట్ ఆటతో కాకుండా.. అతడి వ్యక్తిగత జీవితం కారణంగా నెట్టింట చర్చనీయాంశంగా మారాడు. ఇటీవలి కార్యక్రమంలో రషీద్ ఓ మహిళతో కనిపించడమే ఇందుకు కారణం. ‘మిస్టరీ గర్ల్’తో రషీద్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. అఫ్గాన్ స్పిన్నర్ రెండో వివాహం చేసుకున్నాడని నెట్టింట చర్చ మొదలైంది. ఈ విషయం రషీద్ వరకు చేరగా.. అసలు విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. రషీద్ ఖాన్ ఇటీవల…