ఉస్తాద్ రామ్ పోతినేని హీరో గా యంగ్ డైరెక్టర్ మహేశ్ బాబు. పి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి ఉంచారు. త్వరలోనే అధికారక ప్రకటన కూడా రానుంది. Also Read : Tollywood : చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది…