టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తన కంటూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో విజయాలను అందుకోవడంతో చాలా వెనుకబడి పోయాడు. వరుసగా ‘ది వారియర్’, ‘స్కంద’ , ‘డబల్ ఇస్మార్ట్’ మూవీలు భారీ అపజయాలను అందుకున్నాయి. కొంచెం గ్యాప్ తీసుకున్న రామ్.. ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ…
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. తన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్…