ఎన్టీఆర్ గారీ నట వారసుడిగా సినీపరిశ్రమలో కి హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బాలకృష్ణ. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరో స్థాయికి వెళ్లి అందరి ప్రశంసలు పొందాడు నందమూరి బాలకృష్ణ ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అలాగే ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. 1984లో డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు సినిమాతో హీరోగా ఆయన కెరీర్ కు టర్న్ ఇచ్చింది.…