Ranga Maarthaanda TRP Rating: టాలీవుడ్‌లో ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అని అందరూ పిలుచుకునే కృష్ణ వంశీ ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుకుంది. ఇక ఆ తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ఆడియన్స్ ను సైతం మెప్పించింది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కించిన ఈ సినిమాకి…