బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ యొక్క ‘ బ్రహ్మాస్త్రా ‘ సెప్టెంబర్ 9, 2022న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా మరియు నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూడు భాగాల ఫ్రాంచైజీ చిత్రంలో మౌని రాయ్ నెగిటివ్ లీడ్‌లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు వారికి కూడా రణబీర్ పరిచయస్తుడే.. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంతో అన్ని భాషల్లోనూ సుపరిచితుడు కానున్నాడు. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. స్టార్ కిడ్ గా బాలీవుడ్ కి పరిచయమైనా రణబీర్ మాత్రం మొదట స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి..…
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 11 ఆగస్టు, 2023 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సందీప్ రెడ్డి వంగా…
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. వారి అభిమానులు ఈ జంట పెళ్లి కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా సినీ పరిశ్రమలో వీరి పెళ్లిపై చర్చ జరుగుతూనే ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలో తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం రణబీర్ కపూర్, అలియా భట్ ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నారు. వారు రాజస్థాన్‌లోని ఒక ఐకానిక్…
బాలీవుడ్ హ్యాండ్ సమ్ హాంక్స్ హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ కలయికలో సినిమా ఖాయం అని తేలింది. శనివారం వీరిద్దరూ ఓ నిర్మాతను కలిశారు. ఆ ఫోటోలు బయటకు రావటంతో వారిద్దరి కలయికపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. హృతిక్, రణబీర్ నమిత్ మల్హోత్రా కార్యాలయాన్ని సందర్శన వారు తీస్తున్న పురాణ కథ ‘రామాయణం’ కోసమే అని అందరూ నమ్ముతున్నారు. నమిత్, మధు మంతెన,…
కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే… ఈ పాటికి బాలీవుడ్ స్టార్ కిడ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ఎంచక్కా పెళ్ళి పీటలు ఎక్కేసి ఉండేవారు. కానీ పేండమిక్ సిట్యుయేష్ వారి ఆశలు, ఆనందాలపై నీళ్ళు కుమ్మరించింది. అయితే… ఈ కష్టకాలంలోనూ ఒకరికి ఒకరు బాసటగా ఉంటూ ఈ ప్రేమజంట ఆనందం పొందుతోంది. సెప్టెంబర్ 28 మంగళవారం నాడు రణబీర్ కపూర్ తన 39వ పుట్టిన రోజును జోద్ పూర్ లో ప్రియురాలు అలియా భట్ తో కలిసి…
రణబీర్ అనగానే మనకు బోలెడంత టాలెంట్, అందం, బ్లాక్ బస్టర్ మూవీస్ గుర్తుకు వస్తాయి. కానీ, వాటన్నిటి కంటే ఎక్కువగా ఆయన ఎఫైర్లు జ్ఞాపకం వస్తాయి. ముఖ్యంగా, దీపికా, కత్రీనాతో బీ-టౌన్ లవ్వర్ బాయ్ చేసిన రియల్ లైఫ్ రొమాన్స్ ఓ రేంజ్ లో ఫేమస్! ఇక ఇప్పుడు ఆలియాని ఆలింగనం చేసుకున్నాడు కపూర్ అబ్బాయి! త్వరలో పెళ్లి అని కూడా గట్టిగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఇంతలో ఓ ఫేమస్ న్యూమరాలజిస్ట్ పెద్ద బాంబే పేల్చాడు……
స్టార్స్ కిడ్స్ కి తమ మమ్మీ లేదా డాడీనే ఫేవరెట్ యాక్టర్ అవ్వాలన్న రూలేం లేదు. ఒక్కోసారి వారికి ఇతర హీరోలు, హీరోయిన్స్ కూడా ఎంతో నచ్చేస్తుంటారు. అయితే, అమితాబ్, జయా బచ్చన్ మనవరాలు, అభిషేక్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూతురు… ఆరాధ్య బచ్చన్ అభిమాన హీరో ఎవరో తెలుసా? రణబీర్ కపూర్! ఇంట్లోనే బిగ్ బి, స్మాల్ బి, జయా, ఐష్… ఇంత మంది స్టార్స్ ఉన్నా కూడా ఆరాధ్యకి ఆర్కే నచ్చాడట! అదీ ఎంతగా…
బాలీవుడ్ లో ఎంతటి క్రేజీ ఆఫర్లు, ఎలాంటి పెద్ద దర్శకుల నుంచీ వచ్చినా… ఒక్క స్టార్ హీరో మాత్రం రిజెక్ట్ చేసేస్తుంటాడు! అతనే… రణబీర్ కపూర్! ఆయన జోయా అఖ్తర్ మూడు సార్లు మూవీస్ ఆఫర్ చేస్తే నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించాడు. ‘జిందగీ నా మిలేగీ దుబారా, దిల్ దఢక్ నే దో, గల్లీ బాయ్’ చిత్రాలు మొదట రణబీర్ వద్దకే తీసుకెళ్లింది జోయా! కానీ, ఎందుకో ఏమో వద్దనేశాడు ఆర్కే. ఇక ఇప్పుడు, నన్ అదర్ ద్యాన్,…