Home
Rana Daggubati
Rana Daggubati News
-
Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్‌పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Rana Daggubati: సినిమా ప్రేక్షకుల ఆలోచనా విధానంలో క్రమంగా మార్పు వస్తోందని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు స్టార్ హీరో పేరు చూసి సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు.. ఇప్పుడు దర్శకుడి బ్రాండ్, అతని మేకింగ్ స్టైల్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. నేటి తరం ఆడియన్స్‌లో ‘హీరో ఫస్ట్’ కంటే ‘డైరెక్టర్ ఫస్ట్’ ట్రెండ్ పెరుగుతోందని రానా తాజాగా వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా.. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాను ఎంచుకునే… -
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
Rana Daggubati: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నటుడిగా, నిర్మాతగా ఇప్పటికే విభిన్నమైన సినిమాలకు అండగా నిలుస్తున్న ఆయన ఇప్పుడు థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద మాల్స్‌లో ఉండే మల్టీప్లెక్స్‌లకు భిన్నంగా, కాఫీ షాప్‌కు వెళ్లినట్టుగా ఈ సినిమా థియేటర్లను ఏర్పాటు చేయాలని రానా ప్లాన్ చేస్తున్నారు. ‘ది అసెంబ్లీ రూమ్స్’ పేరుతో ఈ బోటిక్ థియేటర్ కొత్త కాన్సెప్ట్ ను మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది.… -
Vedha Jalandhar: ‘అమీర్ లోగ్’.. బిర్యానీ చుట్టూ తిరిగే కథ
టాలీవుడ్లో సహజత్వంతో కూడిన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మించగా, రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అమీర్ లోగ్’. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానాకు చెందిన ప్రముఖ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఆగస్ట్ 21న గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా… -
Ameer Log: ఆర్కిటెక్ట్ నుంచి డైరెక్టర్.. కీరవాణి పాడిన పాట హైలైట్!
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో తెరకెక్కిన సరికొత్త నేటివిటీ చిత్రం ‘అమీర్ లోగ్’. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పణలో ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ఆగస్ట్ 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో… -
Ameer Log: హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమలతో ‘అమీర్ లోగ్’!
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తాజా చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో ‘స్పిరిట్ మీడియా’ ద్వారా ఈ మూవీ ఆగస్ట్ 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది.… -
Ameer Log: హైదరాబాదీ నేటివిటీతో రా అండ్ రియలిస్టిక్ డ్రామా!
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో రూపొందిన సరికొత్త చిత్రం ‘అమీర్ లోగ్’. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ ఆసక్తికర విషయాలు… -
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
Jai Hanuman: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ మూవీ ‘జై హనుమాన్’. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హను-మాన్’ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘జై హనుమాన్’లో శ్రీరాముడి పాత్ర… -
Ameer Log: మిడిల్ క్లాస్ గుండెలను పిండేస్తున్న ‘అమీర్ లోగ్’ సాంగ్
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. పక్కా లోకల్ ఫ్లేవర్‌తో హైదరాబాద్‌లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో రానా… -
Ameer Log : ‘అమీర్ లోగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
హైదరాబాద్ నగరం అంటే కేవలం చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు, ఇక్కడి బస్తీల్లో ఉండే మనుషులు, వారి ఆప్యాయతలు, సంస్కృతి అంతకంటే ప్రత్యేకమైనవి. ఆ నగర ఆత్మను (Soul), బస్తీల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ రూపుదిద్దుకున్న నూతన చిత్రం ‘అమీర్ లోగ్’. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో శనివారం… -
Ameer Log: ‘అమీర్ లోగ్’.. ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ అవుట్!
వైవిధ్యమైన కంటెంట్‌తో వస్తున్న చిన్న సినిమాలకు ఇండస్ట్రీలోని పెద్ద స్టార్ల మద్దతు లభిస్తే ఆ చిత్రాల రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే క్రేజ్‌తో టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది ‘అమీర్ లోగ్’ మూవీ. నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ పంపిణీ హక్కులను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ దక్కించుకోవడంతో, ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన…
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!