Ameer Log: ఆర్కిటెక్ట్ నుంచి డైరెక్టర్.. కీరవాణి పాడిన పాట హైలైట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రమణా రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా రాఘవపురం. హైదరాబాద్ జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ పూర్తి చేసి, దాదాపు 20 ఏళ్లు ఆర్కిటెక్ట్‌గా రాణించారు. లాక్డౌన్ సమయంలో కథలు రాయడంపై దృష్టి పెట్టి, స్నేహితుల ప్రోత్సాహంతో సినీ ప్రయాణం మొదలుపెట్టారు రమణా రెడ్డి. నటుడు మనోజ్ బాజ్‌పేయి ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ‘అమీర్ లోగ్’ అనే పదం నుంచే ఈ కథా ఆలోచన పుట్టింది. ఒక బస్తీ, ముగ్గురు కుర్రాళ్ల జీవన విధానం చుట్టూ హైదరాబాద్ నేటివిటీని ప్రతిబింబించేలా రెండేళ్ల పాటు పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేశారు రమణా రెడ్డి. సెట్స్‌లో ఆర్టిస్టుల సహజమైన ఎమోషన్స్, బస్తీ వాతావరణం స్క్రీన్‌పై పర్ఫెక్ట్గా పండాలనే ఉద్దేశంతోనే డబ్బింగ్ కాకుండా సింక్ సౌండ్‌లో చిత్రీకరించారు. డెమోతో కలిపి దాదాపు 43 రోజుల్లో (బస్తీలోనే 38 రోజులు) షూటింగ్ పూర్తి చేశారు. సినిమా రషెస్ చూసిన రానా దగ్గుబాటి బృందం కథలోని సహజత్వానికి ఫిదా అయి చిత్రానికి పూర్తి అండగా నిలిచారు.
Also Read
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
- Srikanth Odela: "అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!"
తాజావార్తలు
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?