Rana Daggubati meet his fan in Chicago: టాలీవుడ్ హీరోలు అందరూ తమ అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ హ్యాండ్సమ్ ‘హల్క్’ రానా దగ్గుబాటి అయితే దారిలో ఎవరు పలకరించినా.. చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తూ.. వారిని సంతోషపరుచుతుంటారు. తాజాగా మరోసారి రానా తమ అభిమానులతో సరదాగా మాట్లాడారు. అంతేకాదు అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రానా…
లీడర్ సినిమాని ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మే 9వ తేదీన సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు
Rana Daggubati to act in a boxing legend Mohammad Ali Biopic: దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దగ్గుబాటి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో మెప్పించిన ఈ హీరో ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదు. రానా నాయుడు 2 పైప్ లైన్ లో ఉండడంతో ఎక్కువగా బాంబేలోనే ఉంటున్నారు. ఇక తాజాగా…