స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన కెరీర్ మళ్ళీ సెట్ చేసుకోడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది.హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.లైగర్ కు ముందు పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి కి అదిరిపోయే విజయం అందించింది.ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు చేసిన…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు.రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు బాలయ్య.అనిల్ రావిపూడి సినిమా కోసం బాలయ్య ఏకంగా ఫ్లోర్ స్టెప్ కూడా వేశాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.ఈ సినిమా లో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఈ సినిమా తరువాత…
ఊర మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని #బోయపాటిరాపో అనే వర్కింగ్ టైటిల్‍తో తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ అంతా కూడా దాదాపు పూర్తయింది. సెప్టెంబర్ 15వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయినా ఇంత వరకు ఈ సినిమా టైటిల్‍ను మాత్రం వెల్లడించలేదు. ఈ మూవీకి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేసి వుంటారా అని అందరూ…
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. పూరీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో కెరీర్ మొదటి లో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా అయితే నిలిచాయి.దేశముదురు, పోకిరి మరియు టెంపర్ లాంటి సినిమాలు పూరీ జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ ఏంటో చెబుతాయి.అయితే ఈ మధ్య కాలంలో పూరీ తీసిన సినిమాల లో కథ, కథనం ఏ మాత్రం కూడా అంతగా ఆసక్తికరంగా లేవు.లైగర్ సినిమా పూరీ…