టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర కోసం మున్నాభాయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది..తాజా సమాచారం…
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకెక్కించారు. దీనితో ముందు నుంచే సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..హై ఓల్టేజ్ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలతో బోయపాటి మార్క్ తో స్కంద తెరకెక్కింది. స్కంద సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి భారీ దాదాపుగా రూ. 50 కోట్ల బడ్జెట్‍తో నిర్మించారు. రెండు గంటల 47 నిమిషాల నిడివి…
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ స్కంద ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన స్కంద సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. హీరో రామ్ కు ఈ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వ లేకపోయింది.…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద. ఈ సినిమాను ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకేక్కించారు.పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల మరియు బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో శ్రీకాంత్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, ప్రభాకర్, గౌతమి మరియు ఇంద్రజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ట్రైలర్ తో విడుదలకు ముందే హైప్ సొంతం చేసుకున్న స్కంద…
ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా లో మేజర్ మూవీ హీరోయిన్ సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ మరియు దగ్గుబాటి రాజా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి…
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద..మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.స్కంద మూవీలో రామ్ కి జంటగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు. ఈ సినిమాకు ముందు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది.. అయితే వరుసగా వచ్చిన సెలవులు స్కంద సినిమా కు బాగా ఉపయోగపడ్డాయి తెలుగు రాష్ట్రాలలో…
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఈ మూవీ లో రామ్ తెలంగాణ స్లాంగ్ తో అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు.ఈ సినిమా కు పూరి టేకింగ్ తో పాటు ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మ్యూజిక్ మెయిన్ హైలైట్ గా…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్కంద.. మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‍గా నటించింది.ఈ సినిమా సెప్టెంబర్ 28 న థియేటర్లలో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.తాజాగా మూవీ యూనిట్ సోమవారం (సెప్టెంబర్ 25) సరికొత్త ట్రైలర్ ను విడుదల చేసింది. రిలీజ్ ట్రైలర్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. అంతకు ముందు విడుదల చేసిన ట్రైలర్…
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు వున్నాయి.తన సినిమాలో హీరోలను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసే బోయపాటి.. రామ్‌ను ఎలా చూపిస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అనుకుంటున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్ మరియు ట్రైలర్‌లను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసే సినిమాల కు అదిరిపోయే మ్యూజిక్ తో పాటు బ్యాండ్ పగిలేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇస్తుంటారు. మరీ ముఖ్యం గా థమన్ బాలయ్య నటించిన అఖండ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ అమెరికా థియేటర్ స్పీకర్స్ బద్ధలేయిపోయాయి. దీనిని బట్టి చెప్పొచ్చు థమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో.తన మ్యూజిక్ తో అందరి చేత డాన్స్ చేయిస్తాడు.ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్…