బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కాపుర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. ఏపిక్ మైథలాజికల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఎన్నో రామాయణ కథలు సినిమాలుగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇంకా మరెన్నో సినిమాలు వస్తూనే ఉంటయి. అందుకే రామాయణం ఎపిక్. ఇక ఇప్పడు లేటెస్ట్ గా బాలీవుడ్ లో రామాయణ ఇతిహాసంలో ‘రామాయణ’ అనే సినిమా వస్తుంది. రాముడిగా రణబీర్…