పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, నిజానికి ఆయన ఒప్పుకున్న సినిమాలు మాత్రమే పూర్తి చేస్తాడని అనుకున్నారు. అందులో భాగంగా ముందు హరి హర వీరమల్లు, తర్వాత ఓజి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల షూటింగ్స్ ఆయన పూర్తి చేశారు. ఇక సినిమాలకు బ్రేక్ తీసుకుంటారు అని అనుకుంటున్న సమయంలోనే ఆయన దిల్ రాజుకి డేట్స్ ఇచ్చారనే వార్త…
నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియా తో ముచ్చటించారు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ‘ఈ కథను సాయి తేజ్ నాకు రెండేళ్ల ముందే చెప్పాడు. అప్పుడు ఫీచర్ ఫిల్మ్…
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ చేసాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు సినిమాలకు సంబంధించి కథా చర్చలు జరుపుతున్నాడు ఈ యంగ్ హీరో. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నాడు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్…
Mechanic Rocky Release date Announced: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ క దాస్ విశ్వ న్ సేన్ వరుస సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య కాలంలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. విశ్వక్ ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో విడుదలయ్యే మొదటి చిత్రం ” రాకీ ది మెకానిక్ “. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా…
Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో .. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక రేపు పవన్ పుట్టినరోజు.. ఫ్యాన్స్ కు పండుగ రోజు. పది రోజుల ముందు నుంచే.. ఈ పండగను మొదలుపెట్టేశారు.