Balakrishna and Boyapati : నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇండస్త్రీ హిట్ సినిమాలు వచ్చాయి.
Bandla Ganesh : యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రామ్ పోతినేని. ఎక్కడికి వెళ్లినా తన స్టైలిష్ లుక్ తో అమ్మాయిల ఫేవరేట్ అయిపోతారు.
Anudeep : జాతిరత్నాలు సినిమాతో సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ అనుదీప్ కెవి. పిట్టగోడ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైనా జాతిరత్నాలు సినిమా తన హైప్ పెంచింది.
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్, కృతి శెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్’. పవర్ ఫుల్ పోలీసాఫీర్ పాత్రలో రామ్ కనిపించనున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ లో విడుదల కానుంది. ఇప్పటికే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ని జరుపుకుంటుంది. లింగుస్వామి- రామ్ కాంబో అనగానే ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ ని కూడా అంతే భారీగా…
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే లింగుస్వామి నిర్మాణంలో ది వారియర్ ని ప్రకటించిన రామ్.. ఇది పూర్తి కాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ని తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన బోయపాటి శ్రీనుతో రామ్ చేతులు కలిపాడు. అఖండ తరువాత బోయపాటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో ఊర మాస్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించినా అందులో…
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “రాపో19″లో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో యూనిట్ టాకీ పోర్షన్‌ను చిత్రీకరిస్తోంది. తాజా అప్డేట్ ఏమిటంటే “రాపో19” ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయట. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ రామ్ పోతినేని నటిస్తున్న ఈ సినిమా ఆడియో హక్కుల కోసం ఏకంగా రూ.2.75 కోట్లు ఖర్చు…