ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని యూట్యూబ్‌లో 2 బిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సౌత్ ఇండియన్ హీరోగా మరో అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం ‘వారియర్’ సినిమాతో బిజీగా ఉన్న రామ్ తెలుగు చిత్రాలకు హిందీ ప్రేక్షకులలో భారీగా ఆదరణ పెరిగింది. హిందీ ప్రేక్షకులు రామ్ కమర్షియల్ ప్యాక్డ్ చిత్రాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. రామ్ పోతినేని ఇప్పుడు ఉత్తర భారత ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్‌గా నిలిచాడు. నిజానికి ఈ హీరో హిందీలో ఎంట్రీ ఇవ్వనప్పటికీ…