అభిమానులకు నచ్చితే చాలు మెచ్చి మెడల్స్ వేస్తూంటారు. హీరో రామ్ ఫ్యాన్స్ అతడిని ‘రాపో’ అంటూ ముద్దుగా పిలుచుకొంటూ అతనిలోనే ‘ర్యాంబో’ను చూసుకుంటున్నారు. రామ్ పోతినేని అనే పూర్తి పేరును కుదించేసి ‘రాపో’గా మార్చేశారు. రామ్ సైతం జనాన్ని ఆకట్టుకొనేందుకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ప్రయత్నిస్తున్నాడు. ప్రతీ ప్రయత్నం ఫలించదు కదా, ఓ సారి అహో అనిపిస్తే, మరోసారి అదరహో అనిపిస్తాయి, ఇంకోసారి అదిరిపోయేలా చేస్తాయి. ‘దేవదాస్’గా జనం ముందు నిలచిన రామ్ 16 ఏళ్ళ…