డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసారు. ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని.. రామ్‌గోపాల్ వర్మ…
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే ప్రముఖ చిత్రనిర్మాత రామ్ గోపాల్ వర్మ, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టులు చర్చనీయాంశమవుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సినిమా ప్రస్తుత నటుల కంటే అందంగా కనిపిస్తాడని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నాడు. లీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను రెచ్చగొట్టే విధంగా రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్…
తెలుగు సినిమా చరిత్రలో 1989 అక్టోబర్ 5న విడుదలై ఓ సంచలనమ్ సృటించిన చిత్రం ‘శివ’. విడుదలకు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన శివ. రిలీజ్ తర్వాత చేసిన హంగామా అంతా ఇంత కాదు. తెలుగు సినిమా దశ దిశ మార్చిన సినిమా శివ. నాగార్జునను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా శివ. అంతటి సంచలనం సృస్టించియాన శివ విడుదలై 35వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. శివ చిత్రానికి ముందు శివ చిత్రం తరువాత అన్నట్టుగా సినీ రహదారికి…
RGV : ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ అంటే ఆర్జీవీనే అని ప్రతి ఒక్కరు చెబుతుంటారు. గతంలో శివ, రంగీలా, సర్కార్ వంటి సినిమాలు కేరాఫ్ అడ్రస్‌లుగా నిలిచాయి. అలాంటి ఆర్జీవీ ఇప్పుడు మాత్రం తనకి ఇష్టం వచ్చినట్లు సినిమాలు చేసుకుంటున్నాడు.
Saree Girl Birthday Celebration; విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెన్ నుండి ‘శారీ’ అనే చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ‘శారీ’ని ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ వ్యాపారవేత్త రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్య యాదు, ఆరాధ్య దేవి ముఖ్య పాత్రధారులుగా, పలు…
Ashu Reddy : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు మరింత పాపులారిటీని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడ్డ ఈ సెలబ్రిటీలు..
5 Directors Acted in Kalki 2898 AD Movie: కల్కి కల్కి కల్కి ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే పేరు వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను రెట్టింపు…
RGV Says he wont do any Political Films in Future: వివాదం, రామ్ గోపాల్ వర్మ అనేవి రెండు పదాలు కాదు రెండూ ఒకటే అనేంతలా రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఒకానొక సమయంలో శివ లాంటి సినిమా చేసి ఇండస్ట్రీ మొత్తానికి ట్రెండ్ సెట్టర్ అయిన ఆయన పొలిటికల్ రొచ్చులో పడి ఒక పార్టీకి పని చేస్తున్నాడనే పేరు కూడా తెచ్చుకున్నాడు. తనకు జగన్ అంటే ఇష్టం అని…
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక వ్యాప్తంగా దర్శన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శన్‌ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఒక స్టార్ హీరో తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్న డై హార్డ్ అభిమానిని చంపడానికి మరో డై హార్డ్ ఫ్యాన్‌ని ఉపయోగించడం