Ram Gopal Varma OTT Announcement of Vyooham and Sapatham: అనునిత్యం ఏవో ఒక సంచలన అంశాలతో వార్తల్లో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఒక ప్రకటనతో అందరినీ షాక్ కి గురి చేశారు. ఆయన ఏపీ సీఎం జగన్ ప్రధానంగా వ్యూహం, శపథం సినిమాలు చేసున్నట్టు ప్రకటించారు. అందులో వ్యూహం సినిమా ఎన్నో వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక శపథం సినిమా ఈ శుక్రవారం నాడు రిలీజ్ చేస్తానని…
Vyooham Trailer: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మరో సెన్సేషన్ సినిమా రాబోతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకూ సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 'వ్యూహం' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.
Ram Gopal Varma Vyuham- Sapatham New Release Dates Announced: రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాకి ఏర్పడిన సెన్సార్ ఇబ్బందులు తొలిగాయి. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ నిర్మించిన ఈ మూవీ రిలీజ్ చేయకుండా చూడాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇదే విషయం మీద కోర్టుకు వెళ్లగా అనేక…
Vyooham : మూవీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పేరుతో పరిచయం అవసరం లేదు. నిజాన్ని నిక్కచ్చిగా, ముక్కుసూటిగా చెప్పి విమర్శల పాలవుతుంటాడు.
Telangana High Court Verdict on Vyuham Movie: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందన్న సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా పై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈనెల 9 లోగా నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డ్ కు ఆదేషాలు జారీ చేసింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బుధ, గురువారాల్లో రెండు…
తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనం.. వివాదాలకు పెట్టింది పేరు.. ఈ సినిమాలు కూడా అదే విధంగా వివాదాస్పదంగా మారుతున్నాయి.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్ని కూడా విమర్శలను అందుకున్నాయి.. ఇక ఆయన చేసిన కామెంట్స్ కూడా అంతే వైరల్ అవుతూ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఆర్జీవీ చాలా యాక్టివ్ గా ఉంటారు.. సినిమాల పై విమర్శలను మాత్రమే కాదు.. రాజకీయాలపై కూడా కామెంట్స్ చేస్తుంటాడు వర్మ.. ఇటీవలే ఆయన సోషల్…
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదం లేకపోతే వర్మకు నిద్రపట్టదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్య సినిమాలను పక్కన పెట్టి.. ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు.
Telangana High Court Verdict on VYooham Movie Censor Certificate: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాపై పలు దఫాలు విచారణ చేపట్టిన హైకోర్టు నేడు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ను తిరిగి సెన్సార్ బోర్డుకు హైకోర్టు పంపించింది. మూడు వారాల్లో వ్యూహం సినిమాను మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వ్యూహం సినిమా…
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ (ఆర్జీవీ) డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘వ్యూహం’. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వివాదాస్పదమైంది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని, విడుదలకు అనుమతి ఇవ్వకూడదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు-పవన్ ఏ…