ఏపీ పోలీసులకు చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారా అనే ప్రశ్నకు ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ సమాధానం ఇచ్చారు. గత కొద్దిరోజులుగా రాంగోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారు అని ప్రచారం జరుగుతోంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నారు అని యాంకర్ ప్రశ�