RRR Delhi Promotions సరదాగా సాగుతున్నాయి. రాజమౌళిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇద్దరు స్టార్ హీరోలు తారక్, చెర్రీలపై జక్కన్న ఫన్నీ కామెంట్స్ చేసుకుంటూ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ సాగిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ ఈవెంట్ లో సినిమా చేసేటప్పుడు సెట్స్ లో మోస్ట్ ఛాలెంజింగ్ గా అనిపించిన విషయమేంటి ? అనే ప్రశ్న ఎదురైంది రాజమౌళికి. అయితే సినిమా మోస్ట్ ఛాలెంజింగ్ కాదు వీళ్ళిద్దరే అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. Read Also : RRR…
RRR Delhi Promotionsలో రాజమౌళిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కి 65 నైట్స్ పట్టింది. కానీ వాటన్నింటికన్నా రాజమౌళి ఛాలెంజింగ్ గా అన్పించారు అంటూ దర్శక దిగ్గజంపై పంచులు వేశారు తారక్. ఆదివారం ఢిల్లీలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ ఈవెంట్ లో సినిమా చేసేటప్పుడు ఛాలెంజింగ్ గా అనిపించిన విషయమేంటి ? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా తారక్ ప్రతి సీన్ ఛాలెంజింగ్ గానే అన్పించింది. ఒక యాక్షన్…
RRR promotions in Delhiలో తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన RRR చిత్రం మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ వేడుక జరిగిన వేదికపైనే “నాటు నాటు” సాంగ్ స్టెప్పులు నేర్చుకుని మరీ డ్యాన్స్ చేశారు.…
RRR Eventలో రాజమౌళి తన సినిమాల హిట్ హిట్ ఫార్ములా సీక్రెట్ ను రివీల్ చేసేశారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో రాజమౌళిని ఓ విలేఖరి సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి ప్రశ్నించగా, రాజమౌళి తన చిన్నప్పుడు విన్న కథల నుంచి ఇమాజినేషన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, అందులోని పాత్రలు కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల విషయానికొస్తే… తాను చిన్నప్పటి నుంచి, విన్న, చదివిన కథలు… ఆ తరువాత ఫ్రీడమ్…
భాష హద్దులు, దేశం సరిహద్దులు దాటి తెలుగు సినిమా, భారతీయ సినిమాను తీసుకెళ్ళినందుకు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘బాహుబలి’ అని అంతా అనుకుంటారు. కానీ రాజమౌళి మరో సినిమా పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.ఆదివారం ఢిల్లీ, ఇంపీరియల్ హోటల్ లాన్ లో జరిగిన ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రాజమౌళిని ఆకాశానికి…
RRR ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ కీలక పాత్రలో కనిపించనుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. టీం ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే తాజాగా తారక్,…
RRR గ్రాండ్ రిలీజ్కు ముందు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ త్రయం దేశవ్యాప్తంగా దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ రోజు బృందం ‘ఆర్ఆర్ఆర్’ని ప్రచారం చేయడానికి ఇప్పటికే బరోడాలో అడుగు పెట్టింది. అక్కడి ప్రత్యేకమైన ‘స్టాచ్యూ అఫ్ యూనిటీ’ దగ్గర చిత్ర బృందం జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అవుతుంది. Read Also : Radheshyam : తుస్ అంటగా… బాబు గోగినేని సెటైర్లు ఇక అక్కడి రోడ్లపై ‘ఆర్ఆర్ఆర్’ స్టిక్కర్స్ అంటించిన కార్లు కన్పించడం, బరోడాలో ‘ఆర్ఆర్ఆర్’…
RRR మార్చి 25న దేశంలోనే అతిపెద్ద విడుదలకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఈ మ్యాగ్నమ్ ఓపస్ మూవీ టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాష్ట్రాల్లో రోజుకు ఐదు షోలు ప్రదర్శించడానికి అనుమతి మంజూరు చేశాయి. హైదరాబాద్లో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్లు మార్చి 25న ఉదయం 1 గంటలకు ప్రారంభమవుతాయి. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రీమియర్ షోలను కోటి రూపాయలకు విక్రయించారు. భ్రమరాంబ, మల్లిఖార్జున, విశ్వనాథ్, అర్జున్, శ్రీరాములు, విజేత థియేటర్లలో ఉదయం 1…
RRR సినిమా మార్చ్ 25న విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ దూకుడు పెంచారు. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రచార వ్యూహాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ బృందం 5 రోజుల్లో భారతదేశంలోని 9 నగరాలను చుట్టిరానుంది. మార్చి 18న ఈ టూర్ హైదరాబాద్లో ప్రారంభం కాగా, టీమ్ అదే రోజున దుబాయ్ లో ఓ…
RRR Pre Release Event శనివారం సాయంత్రం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా, ఆరోగ్య మంత్రి డా. కె. సుధాకర్, కన్నడ సీనియర్ నటుడు శివరాజ్ కుమార్ అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ భారీ వేడుకకు ముఖ్య అతిథిగా రావడం వెనుక ఉన్న కారణాన్ని ముఖ్యమంత్రి వేదికపై వెల్లడించారు. ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన కర్ణాటక సీఎం “నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం భారత…