మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘ఆచార్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన విషయం అందరికీ తెలుసు! చిరంజీవి, రామ్ చరణ్ లాంటి క్రేజీ స్టార్స్ ఉన్నా.. కథ – కథనాలు సరిగ్గా లేకపోవడంతో నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. దీంతో, రెండో రోజు నుంచే ఆడియన్స్ ఈ సినిమాని తిరస్కరించారు. తద్వారా ఇది భారీ నష్టాల్ని మిగిల్చింది. చిరు, చరణ్ల క్రేజ్.. కొరటాల ట్రాక్ రికార్డ్ చూసి.. ఫ్యాన్సీ రేట్లకు ఈ సినిమా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత వారం రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడినట్లు తెలిపారు. రెండేళ్ల నుంచి ప్రజలను పీడిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందని ఆనందించేలోపు మరోసారి ఎటాక్ అవ్వడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉపాసన తాజాగా ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది. “గత వారం కోవిడ్ పాజిటివ్గా తేలింది. ముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి.…
జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో, మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. సినిమాల విషయం పక్కన పెడితే ఎన్నికలకు బాగా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం జన సైనికులను తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే.. జనసేనానికి తోడుగా మెగా ఫ్యామిలీ ఉందా..? లేదా అని.. అయితే చిరంజీవి కానీ, చరణ్ కానీ ఎప్పుడు పవన్ వెంటే మేము అని చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా చరణ్.. బాబాయ్ కే మా సపోర్ట్ అంటూ బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ఇక…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రూ.1100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. ఇప్పటికీ పలు థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగిస్తూనే ఉంది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ని మేకర్స్ రిలీజ్ చేసున్న విషయం విదితమే. ఇప్పటికే…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే రామ్ చరణ్, చిరంజీవి నటించిన ‘ఆచార్య’ విడుదల కాగానే వెంటనే చరణ్.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సెట్ లో అడుగుపెట్టాడు. ఇప్పటికే మొదలై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం వైజాగ్ లో వాలిపోయింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక సినిమాల విషయం…
టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ‘మిర్చి’ దగ్గర నుంచి ‘భరత్ అనే నేను’ వరకు కొరటాల అంటే మార్క్ అనేలా తెరక్కించాడు. ఇక ఆ లిస్ట్ లోనే ఆచార్య కూడా వెళ్తోంది.. అదే మార్క్ ను ఆచార్య లో చూపిస్తాడు అనుకున్న ప్రేక్షకులను కొరటాల నిరాశపరిచాడు అనేది టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన…
మెగాస్టార్ మెగా ఫోన్ పడితే ఎలా ఉంటుంది? అసలు ఆయనకు డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ ఉందా ? అంటే సమాధానం ‘యస్’ అనే సమాధానం విన్పిస్తోంది మన ‘ఆచార్య’ నుంచి ! ఈరోజు కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే చిరంజీవి దర్శకత్వం వైపు ఎప్పుడు…
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చాడు. మెగా తండ్రీకొడుకులు చిరు, చరణ్ కలిసి నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో ఈరోజు భారీ ఎత్తున విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కీలకపాత్రలో కన్పించనుంది. మరి ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు రిలీజ్ అయితే, ఆ స్క్రీనింగ్ లో అంతరాయం ఏర్పడితే మెగా ఫ్యాన్స్ ఊరికే ఉంటారా? థియేటర్ ను పీకి పందిరేయరూ…
మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే మెగాస్టార్ మొదటిసారిగా హీరోయిన్ లేకుండా సోలోగా అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత సినిమాలో నుంచి కాజల్ రోల్ తీసేశారని పలు రూమర్లు రాగా, ఇటీవలే సినిమా ప్రమోషన్లలో దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. కాజల్ ను సినిమాలోకి తీసుకున్న విషయం…