Sukumar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం సుకుమార్ రంగంలోకి దిగిపోయాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో ప్రభంజనం సృష్టించిన లెక్కల మాస్టర్.. ఇప్పుడు రామ్ చరణ్ కోసం సాలీడ్ కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా ఓ వైపు పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా వచ్చే సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ఆ మూవీ షూటింగ్ అయిపోయేలోపు ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలని…
OG : మెగా ఫ్యామిలీ అంటేనే టాలీవుడ్ లో అగ్ర కుటుంబం. ఆ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఒక ఏడాదిలో మెగా హీరోల సినిమాలు లేకుండా టాలీవుడ్ గడవదు. అయితే మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. సంక్రాంతికి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మూవీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయింది. ఆ సినిమా బాగా నిరుత్సాహం పెంచింది. దాని తర్వాత పవన్ కల్యాణ్ నుంచి…
ఇనాగరల్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా భారత ఆర్చరీ అసోసియేషన్ ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు ఢిల్లీ యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ తొలి ఎడిషన్ జరగనుంది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ మొదటి సారిగా జరుగుతున్న ఫ్రాంచైజీ బేస్డ్ ఆర్చరీ టోర్నమెంట్. ఇందులో భారత్‌తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొనబోతున్నారు. ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం భారతదేశ ఒలింపిక్ కలను బలపరచడం, దేశంలో…
భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ, వ్యాపార రంగాలలోని ప్రముఖులు సినిమా నటులతో ఇతర దేశాల అధ్యక్షులతో పాటు కూడా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు నరేంద్ర మోడీ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు. వారిలో ఎవరెవరు ఏమన్నారంటే.. JR NTR : అత్యంత శ్రద్ధాసక్తుడు మరియు అంకితభావం కలిగిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ వచ్చేలా దూసుకుపోతున్నాడు. హనుమాన్ సినిమాతో వచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేస్తూ.. మిరాయ్ మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన మిరాయ్.. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయి మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 27.20 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. హనుమాన్ తర్వాత తేజ సజ్జాకు…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్…
Ram Charan : హీరోలు కేవలం సినిమాలే కాకుండా చేతినిండా బిజినెస్ లతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో వెళ్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో థియేటర్ల బిజినెస్ ను టాప్ లోకి తీసుకెళ్లింది అల్లు అర్జున్. ఏషియన్ సంస్థతో కలిసి ఆయన మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ లాంటి స్టార్లు కూడా థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం…
‘పెద్ది’ మోతకు రంగం సిద్ధమైంది. రీసెంట్గా స్టూడియోలో ఏఆ రెహమన్‌తో కలిసి రామ్ చరణ్, బుచ్చిబాబు షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసింది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు డేట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో ‘పెద్ది’ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ లోటుని ఈ…
Pawan Kalyan – Ram Charan – Bunny : మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చిందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తున్నాం. వీటన్నింటికీ చెక్ పెట్టే ఫ్రేమ్ ఇది. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. చాలా ఏళ్ల తర్వాత వీరు ముగ్గురూ ఇలా కనిపించారు. అల్లు అరవింద్…
Pawan Kalyan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి పవన్ కల్యాణ్, అకీరా వచ్చారు. రీసెంట్ గానే నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ చనిపోయిన విషయం తెలిసిందే. నేడు ఆమె పెద్దకర్మను నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ తన కొడుకు అకీరా నందన్ తో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, అకీరాను అరవింద్, అల్లు అర్జున్ దగ్గరుండి మర్యాదలు చేశారు. కనకరత్నమ్మ ఫొటోకు పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. అతని వెంట అకీరా…