Home
Ram Charan
Ram Charan News
-
చరణ్, దిల్ రాజు, శంకర్ మీటింగ్… త్వరలోనే అప్డేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో “ఆర్సి 15” అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే ఈ మేకర్స్ నుంచి ఈ ప్రకటన రాగా… అప్పుడే సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరిగిపోయాయి. అయితే తాజాగా “ఆర్సి 15” టీం రామ్ చరణ్, శంకర్ లతో పాటు చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా కలిసి ఉన్న పిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.… -
బన్నీకి ఝలక్ ఇచ్చిన చెర్రీ సినిమా!
వెండితెరపై ఘన విజయం సాధించిన చిత్రాలకు బుల్లితెరలో టీఆర్పీ రావాలనే రూల్ ఏమీ లేదు. అలానే సిల్వర్ స్క్రీన్ మీద చతికిల పడినంత మాత్రాన ఆ సినిమాను టీవీలో స్క్రీనింగ్ చేసినప్పుడు పెద్దంత ఆదరణ లభించదని అనుకోవడానికీ లేదు. దీనికి తాజా ఉదాహరణగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలను చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అభిమానులు ఎన్నో ఆశలు… -
రామ్ చరణ్, శంకర్ మూవీ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్ ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్సి 15” అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు కమల్ హాసన్ తో శంకర్ “ఇండియన్-2″ను తీయాల్సి ఉంది. కొన్ని కారణాలతో ఈ చిత్రం ఆగిపోగా… అది పూర్తయ్యేవరకూ శంకర్ మరే ఇతర చిత్రాలను తీయకూడదని “ఇండియన్-2” నిర్మాతలు కోర్టుకెక్కారు. దీంతో శంకర్ ప్రకటించిన ఇతర ప్రాజెక్టులపై సందేహాలు నెలకొన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం… శంకర్, రామ్… -
అటు చెర్రీ తో శంకర్… ఇటు బన్నీతో మురుగదాస్!
మెగా ఫ్యామిలీ యంగ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. అంతేకాదు.. అవకాశం చిక్కాలే కానీ ఉత్తరాదిన పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్ హిందీ చిత్రం ‘జంజీర్’లో నటించాడు కానీ తనదైన మార్క్ వేసుకోలేకపోయాడు. దాంతో మెగా ఫ్యామిలీలోని మరో యంగ్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆచితూచి ఉత్తరాది వైపు అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇదిలా ఉంటే రాజమౌళి… -
‘ఆర్ఆర్ఆర్’ ఫోటోతో… ‘మీమ్స్’ వీరుల హంగామా! ఎక్కడ చూసినా ఎన్టీఆర్, చరణ్ బైకే…
ప్రస్తుతం నడుస్తున్నది సొషల్ మీడియా కాలం. నచ్చింది ఏదైనా క్షణంలో వైరల్ అవుతుంది. అయితే, సొషల్ మీడియాలో ఒకటి మరో దానికి కారణం అవుతూ ఒక్కోసారి భలే దుమారం రేగుతుంటుంది! ‘ఆర్ఆర్ఆర్’ తాజా పోస్టర్ అదే పని చేసింది! రాజమౌళి మాస్టర్ పీస్ పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతే కాదు, డబ్బింగ్ కూడా వీలైనంత వేగంగా కానిచ్చేస్తున్నారు. అయితే, ఇప్పటికీ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ రిలీజ్ ఎప్పుడో క్లారిటీ లేదు. ఈలోపు… -
రాజమౌళికి గ్రాఫిక్స్ నేర్పిన.. ట్రాఫిక్ పోలీసులు!
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన మొదటి అప్డేట్ కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందనే స్టేట్మెంట్ తో మరింత ఖుషీ అవుతున్నారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, చరణ్ ఒకే బైక్పై వెళ్తోన్న ఓ ఫొటోను విడుదల చేశారు. చిరునవ్వులు చిందిస్తూ వారిద్దరు ఉన్న ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది.… -
ఎన్టీయార్, చెర్రీ ఫ్యాన్స్ కడుపు నింపేసిన రాజమౌళి!
‘బాహుబలి’ వంటి మేగ్నమ్ ఓపస్ మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ అఫీషియల్ గా వచ్చినా చాలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఆ రోజు పండగే! ఇవాళ అదే జరిగింది. సినిమా అప్ డేట్స్ తో సరిపెట్టకుండా రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన సూపర్ డూపర్ క్రేజీ పోస్టర్ నూ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీయర్ కొమరం… -
‘ఆర్ఆర్ఆర్’ సెట్లో చరణ్.. స్టిల్స్ వైరల్
లాక్డౌన్ కారణంగా గత కొన్నిరోజుల నుంచి వాయిదా పడిన చిత్రీకరణలు.. ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూట్ కూడా ఇటీవల మొదలైంది. ప్రస్తుతం రామ్చరణ్.. ఎన్టీఆర్ లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే వీరిద్దరిపై పాటను కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా షూటింగ్ సెట్లోని రామ్చరణ్ ఫొటోలు వైరల్గా మారాయి. చరణ్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమురం భీమ్గా… -
ఒక దర్శకుడు, ఇద్దరు హీరోలు, రెండు సినిమాలు… ఓ కియారా!
తన ఒకే ఒక్క చిత్రంలో ప్రపంచంలోని ఏడు వింతలు చూపించి… వెండితెర మీద ఎనిమిదో వింతని ఆవిష్కరించాడు దర్శకుడు శంకర్. ‘జీన్స్’ లాంటి రొమాంటిక్ చిత్రం మొదలు ‘భారతీయుడు’ లాంటి సందేశాత్మక చిత్రం, ‘రోబో’ లాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రం దాకా… ఆయన ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అద్భుతమే! అయితే, గత కొంత కాలంగా శంకర్ టైం బ్యాడ్ మోడ్ లో నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆయన చిత్రాలు తన స్థాయికి తగ్గట్టుగా సెన్సేషన్ సృష్టించటం లేదు.… -
మరో మైల్ స్టోన్ చేరుకున్న మెగా పవర్ స్టార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కూడా ఆయన ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అతి తక్కువ సమయంలోనే ఆయనకు అనూహ్యంగా అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో మరో మైలు రాయిని దాటారు. ఇన్స్టాలో చరణ్ 4 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను దాటడం విశేషం. ఈ పాన్ ఇండియా స్టార్ కు క్రేజ్ మామూలుగా లేదు. ఆయన…
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..