యూరోప్ కు “ఆర్ఆర్ఆర్” టీం ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే షెడ్యూల్ ను యూరప్‌లో చిత్రేకరించనున్నారు. దీనితో మొత్తం షూటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ సినిమాలోని చివరి పాటను ఈ యూరప్ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారు. మేకర్స్ ఈ పాట చిత్రీకరణ కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. అక్కడి మనోహరమైన ప్రదేశాలలో తెరకెక్కించే ఈ సాంగ్ తెరపై విజువల్ వండర్ గా ఉండబోతోందట. త్వరలోనే “ఆర్ఆర్ఆర్” టీం మొత్తం యూరోప్ కు ప్రయాణం కానుంది. ఈ యూరోప్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి వస్తుంది. ఆగస్టు చివరి వరకు ఈ షెడ్యూల్ కొనసాగే అవకాశం ఉంది.
Read Also : “లెఫ్టినెంట్ రామ్” హీరోయిన్ ఫస్ట్ లుక్
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
“ఆర్ఆర్ఆర్” మూవీని ఈ సంవత్సరం అక్టోబర్ 13న థియేట్రికల్ రిలీజ్‌కి ప్లాన్ చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలస్యం అయినప్పటికీ మేకర్స్ ముందుగా ప్రకటించిన విడుదల తేదీనే సినిమాను రిలీజ్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ శరవేగంగా ప్రమోషన్‌లను ప్రారంభిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పిస్తుందని మొత్తం చిత్ర పరిశ్రమ ఆశిస్తోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో భారీ తారాగణం ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!