Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భార్యగా, కోడలిగా, ఇప్పుడు క్లింకాకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ ను నడిపిస్తూ బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతుంది. అపోలో హాస్పిటల్స్ కు వైస్ చైర్ పర్సన్ గా తనవంతు కృషి చేస్తోంది.