గ్లోబల్ ఇమేజ్ మైంటైన్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. RC 15′ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అనే అనౌన్స్మెంట్ తోనే పాన్ ఇండియా బజ్ జనరేట్…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కిస్తున్నాడు, ఈ మూవీతో పాటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నాడు. శంకర్ గ్రాండ్ సెట్స్ కోసం భారీ ఖర్చుని సరదాగా పెడుతుంటాడు శంకర్. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్దే శంకర్ ప్రస్తుత ట్రాక్ రికార్డ్ బాగాలేదు, హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. శంకర్ ఎంత అవుట్ ఫామ్ లో ఉన్నాడు అంటే ఇండియన్ 2…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గేమ్ చేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు కావొస్తుంది కానీ షూటింగ్ మాత్రం కంప్లీట్ చేసుకోవడం లేదు. స్టార్టింగ్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లడమే లేట్ అన్నట్టుగా జెట్ స్పీడ్‌లో షూట్ చేశాడు శంకర్. ఊహించని విధంగా ఇండియన్ 2 లైన్లోకి రావడంతో ‘గేమ్…
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. రోబో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మాస్టర్ మైండ్.. ఆ తర్వాత సీక్వెల్‌గా రోబో 2.0 తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత 1996లో విడుదలై తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన భారతీయుడు సినిమా సీక్వెల్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనుకోకుండా మధ్యలోనే అటకెక్కింది. దాంతో దిల్ రాజు నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా…
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కమల్ హాసన్ ‘సేనాపతి’ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అవినీతిపైన పోరాడే ఈ క్యారెక్టర్ ని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… శంకర్-కమల్ హాసన్ లు ఇండియన్ 2ని గ్రాండ్ గా…
మగధీర సినిమా క్లైమాక్స్‌ను అంత ఈజీగా మరిచిపోలేం. సినిమా మొత్తం ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో ఎత్తు. రాజమౌళి యాక్షన్ టేకింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపించు.. అని చరణ్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొత్తంగా వంద మందిని చంపిన వీరుడిగా, మగధీరుడిగా అదరగొట్టేశాడు రామ్ చరణ్. అయితే ఈ సారి మాత్రం ఏకంగా వెయ్యి మందితో ఫైట్ చేయబోతున్నాడట మెగా పవర్…