మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్ది సినిమాలు తీయడంలో శంకర్ దిట్ట, ఈ బ్యాక్ డ్రాప్ లోనే ‘RC 15’ రూపొందుతోంది. ఇప్పటికే ఆంధ్రాలో కొంత పార్ట్ షూట్ చేసిన చిత్ర యూనిట్, లేటెస్ట్ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది. కియారా అద్వాని,…