Upasana : టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్, ఉపాసన పెళ్లి అయిన పదేళ్ల తర్వాత గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Megastar Chiranjeevi comments on Mega Princess Birth: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు, వారికి మంగళవారం నాడు మహాలక్ష్మి జన్మించింది. ఇక ఈ క్రమంలో మెగా కుటుంబంలో కొత్త అతిధి ఎంట్రీతో ఆ కుటుంబ సభ్యులే కాక అభిమానుజుల్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ ఇంట ఆడ బిడ్డ జన్మించడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో…
Ram Charan Daughter Birthstar and other Details: మెగా కుటుంబంలో మాత్రమే కాదు వారి అభిమానుల ఇళ్లలో కూడా ఇప్పుడు ఒక రకమైన పండుగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, హీరో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. సోమవారం రాత్రే అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఉపాసన మంగళవారం తెల్లవారు జామున ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెబుతూ హాస్పిటల్ యాజమాన్యం ఒక బులెటిన్…
మెగా కోడలు ఉపాసన వారసురాలికి జన్మనించ్చింది. అపోలో హాస్పిటల్ లో ఉపాసన పాపకి జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా మెగా ప్రిన్సెస్ ని చూడడానికి హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ “ఉదయం 1:49 కి ఉపాసనకు పాప పుట్టింది, మాకెంతో ఇష్టమైన మంగళవారం నాడు పాప పుట్టడం ఆనందకరం. మంచి ఘడియల్లో పుట్టిందని, పాప జాతకం కూడా అద్భుతంగా ఉందంటున్నారు. ఆ ప్రభావం ముందునుంచి మా కుటుంబంలో కనబడుతోంది. చరణ్…
మెగా ఫ్యామిలీలో, మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. రామ్ చరణ్, ఉపాసనలకి పాప పుట్టడంతో అందరిలోనూ సంతోషం ఉప్పొంగుతోంది. 2012 జూన్ 14న ఉపాసన-రామ్ చరణ్ ల పెళ్లి ఘనంగా జరిగింది. దాదాపు దశాబ్దం తర్వాత అందరిలోనూ హ్యాపీనెస్ నింపుతూ బేబీని గిఫ్ట్ గా ఈ ప్రపంచంలోకి తెచ్చారు. అపోలో హాస్పిటల్ లో పాపకి జన్మనిచ్చిన ఉపాసనని చూడడానికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, మెగా అభిమానులు పెద్ద ఎత్తున అపోలో హాస్పిటల్ చేరుకున్నారు. మెగా…