ప్రస్తుతం స్టార్ హీరోలందరూ అన్ని భాషల్లో తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ఆరాటపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు విడుదల అవుతున్న కారణంగా తమ మార్కెట్ ని దృషిలో పెట్టుకొని భాషతో సంబంధం లేకుండా అభిమానులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, ప్రభాస్, రానా లాంటి వారు బాలీవుడ్ కి సుపరిచితమే.. ఇక వీరి కోవలోకే అల్లు అర్జున్, ఎన్టీఆర్ చేరబోతున్నారు. పుష్ప చిత్రం బన్నీ, ఆర్ఆర్ఆర్ చిత్రంతో తారక్ బాలీవుడ్ కి…