Ram Pothineni: టాలీవుడ్ కుర్ర హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. ఎనర్జిటిక్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ గతేడాది ది వారియర్ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత రామ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేశాడు.