Rakul Preet Singh Posted these Photos after her Brother Arrest: రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ లో డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదులోని రాజేంద్రనగర్ పోలీసులు, తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదే విధంగా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్లో ఇద్దరు నైజీరియన్లు సహా ముగ్గురు ఇండియన్లు డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడ్డారు. వారిలో అమన్ ప్రీత్…