Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. చక్కని అందం, అభినయంతో త్వరగానే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. ఇక ఆ తరువాతబాలీవూడ్ కు పయనమయ్యింది. బాలీవుడ్ కోసం జీరో సైజ్ కు వచ్చింది. నిత్యం జిమ్ చేస్తూ.. ఎంతో ముద్దుగా ఉండే ఈ భామ బక్కచిక్కి బాగా పలుచగా తయారయ్యింది.