Rakul Preet : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి అయినా సరే తన అందం అస్సలు తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. ఆమె పోస్టు చేసే నాజైకైన అందాల ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. సౌత్ ఇండియాలో కెరీర్ స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అయినా సరే ఆమెకు బాలీవుడ్ లోనే…