వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ని పలకరించింది రకుల్ ప్రీత్ సింగ్. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఈ పంజాబీ బ్యూటీ కొంతకాలం క్రితం తన ప్రియుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో రిలేషన్ లో ఉన్నట్లు రకుల్ అఫీషియల్ గా చెప్పేసింది. ఎప్పుడైతే రకుల్ అనౌన్స్ చేసిందో అప్పటినుంచి, ఊ అంటే చాలు రాకుల్-భగ్నాని కలిసి కనిపిస్తే చాలు త్వరలో పెళ్లి,…
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ఇటీవల తమ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్లికి సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోప్రియుడితో రకుల్ ప్రీత్ రిలేషన్ బ్రేక్ అవుతుంది అంటూ పాపులర్ జ్యోతిష్కుడు వేణు స్వామి చెప్పడం ఆమె అభిమానులకు షాక్ ఇస్తోంది. గతంలో నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు, అఖిల్ అక్కినేని గురించి ఆయన చెప్పిన జోస్యం నిజం అయ్యింది. జాకీ భగ్నానీ,…
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు నేడు. అయితే పుట్టినరోజు నాడు తన అభిమానులకు షాక్ తో కూడిన సర్ప్రైజ్ ఇచ్చింది ఈ భామ. సోషల్ మీడియా వేదికగా ఏకంగా బాయ్ ఫ్రెండ్ నే పరిచయం చేసింది. ఇన్ని రోజులూ సినిమాలతో వార్తల్లో నిలిచిన రకుల్ ఇప్పుడు మాత్రం బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి వార్తల్లో నిలిచింది. నిజానికి ఆమెను ఆరాధించే కొంతమంది అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరికొంత…