Allu Sirish: గౌరవం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లువారి చిన్నబ్బాయి అల్లు శిరీష్.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన శిరీష్ టాలీవుడ్ లో స్టార్ గా మారడానికి చాలానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ల తో కలిసి సినిమాలు చేస్తున్నా స్టార్ గా మాత్రం శిరీష్ ఎదిగింది లేదు.