భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 రసవత్తరంగా సాగింది. రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈమ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. వరుణ్ చక్రవర్తి మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడినా ఓటమి తప్పలేదు. సిరీస్ పై కన్నేసిన భారత్ కు నిరాశ తప్పలేదు. మూడోటీ20లో భారత్ పై ఇంగ్లాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల…
రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. సిరీస్ పై గురిపెట్టిన టీమిండియా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లీష్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి భారత్ కు 172 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. భారత బౌలర్లలో…