Jailer vs Jailer Movies releasing on august 10th: కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ విడుదలకు సిద్దం అవుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ‘జైలర్’ మూవీ ఆగస్టు 10న మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ కానున్న క్రమంలో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది. ఇక ఇదే సమయంలో తమిళ, తెలుగు…