కోలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కు ఒకరంటే ఒకరి ఎంతో అభిమానం. కమల్ బాల నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెడితే, రజనీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేస్తూ, యుక్తవయసులో వచ్చాడు. ఇద్దరూ ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులు కావడంతో సహజంగానే వారి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. కమల్ యూత్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తే, రజనీకాంత్ తనదైన బాడీ లాంగ్వేజ్ తో మాస్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించున్నాడు. కమల్ నాస్తికుడు,…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా…