రజినీకాంత్ రిటైర్మెంట్ ప్లాన్ ఇదేనట…!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా నటన నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు రజనీ స్వయంగా “అన్నాత్తే” చిత్రం సిబ్బందితో తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చర్చించారట. రజినీ ఇటీవలే “అన్నాత్తే” చిత్రీకరణను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తయ్యాక సిబ్బందితో లొకేషన్‌లో మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ ప్రణాళికను వెల్లడించారని సమాచారం. రజనీకాంత్ 1975 నుండి సినిమాల్లో నటిస్తున్నారు. సాధారణ బస్సు కండక్టర్ నుండి దేశంలో అతిపెద్ద సూపర్ స్టార్ గా ఎదిగిన ఈ 70 ఏళ్ల సూపర్ స్టార్ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించాడు. దాదాపు 160కి పైగా చిత్రాల్లో నటించిన రజిని రిటైర్మెంట్ కు ముందు మరికొన్ని సినిమాలు చేయాలనుకుంటున్నానని చెప్పారట. అందుకు ఆయన ఆరోగ్యం కూడా మంచి స్థితిలో ఉండాలని అన్నారు. కోవిడ్ -19 ఎఫెక్ట్ తగ్గిన తరువాత రజనీకాంత్ ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!