సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తో ఆకాశాన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రేంజ్ హైప్ అనౌన్స్మెంట్ తోనే ఇంకో ప్రాజెక్ట్ కి రాలేదు. ‘కోడ్ రెడ్’ అనే టైటిల్ కోలీవుడ్ లో వినిపిస్తుంది కానీ లోకేష్ సైడ్ నుంచి ఎలాంటి హింట్ బయటకి రాలేదు. కోడ్…
రీసెంట్‌గా లోకేష్ కనగరాజ్ నుంచి వచ్చిన లియో సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రిజల్ట్ అందుకుంది. అయినా కూడా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 540 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. లియో తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తలైవార్ 171 ప్రాజెక్ట్ చేయనున్నాడు లోకేష్. ఇప్పటికే అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే లియో ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్‌లోని విలనిజం అంటే…