సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘కూలీ’, ఆగస్టు 14న పాన్ ఇండియా లెవల్లో విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో.. నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్‌లు భాగం అయ్యారు. దాదాపుగా 370 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్‌లో మెరవనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్…