Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనేక మంది విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ట్వీట్ చేసి విష్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్ పై రజినీకాంత్ స్పందించారు. నా సోదరుడు, పొలిటికల్ తుఫాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు ఉప్పొంగిపోయాను. మీ మాటలు గౌరవంగా భావిస్తున్నాను. మీకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు రజినీకాంత్. ఈ…
Rajinikanth fans attacked a Vijay fan at theatre premises: రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతోంది. సినిమా కథ కొత్తగా లేకున్నా రజనీకాంత్ సూపర్ స్టైలిష్ గా కనిపించడం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటివి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లాయి. ఇక ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్లు కూడా పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా…
పుదుచ్చేరిలో రజనీకాంత్ అభిమాన సంఘం నేతల సమావేశం అయ్యారు. ఏపీ మంత్రి రోజాకు.. రజనీకాంత్ అభిమానుల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రజనీకాంత్ ను విమర్శించే స్ధాయి రోజాకు లేదని హితవుపలికారు..
ఇప్పుడు అభిమానం కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇంతకుముందు అభిమానం పేరుతో ఫ్యాన్స్ కొట్టుకున్నారు, చంపుకున్నారు. ఆ పరిస్థితి మారడానికి, ఒక హీరో అభిమానులు మరో హీరోను కూడా ప్రశంసించడానికి, వారి అభిమానులతో స్నేహభావంతో మెలగడానికి చాల సమయం పట్టింది. ఇప్పటికి సోషల్ మీడియాలో చాలాసార్లు అగ్లీ ఫైట్స్ జరగడం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు సమయం మారింది. అలాగే టెక్నాలజీ కూడా మారింది కదా. మరి అభిమానం కూడా యూటర్న్ తీసుకోవాలి కదా. తీసుకుంది కూడా……