Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనేక మంది విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ట్వీట్ చేసి విష్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్ పై రజినీకాంత్ స్పందించారు. నా సోదరుడు, పొలిటికల్ తుఫాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు ఉప్పొంగిపోయాను. మీ మాటలు గౌరవంగా భావిస్తున్నాను. మీకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు రజినీకాంత్. ఈ…