సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి పేట సినిమాతో తర్వాత ఆ రేంజ్ మూవీ రాలేదు. తలైవర్ ఫ్యాన్స్ కూడా రజినీ నుంచి ఒక్క హిట్ సినిమా వస్తే చూడాలని చాలా రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ ఒక్క హిట్ తో ఎన్నో విమర్శలకి చెక్ పెట్టాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న టైంలో ‘జైలర్’ సినిమా వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసింది. నెల్సన్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమా అన్ని సెంటర్స్ లో…