సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా 650 కోట్లు రాబట్టి బిగ్గెస్ట్ కోలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు రెండే ఉన్నాయి. ఒకటి రోబో 2.0 ఇంకొకటి జైలర్, ఈ రేంజ్ కంబ్యాక్ రజినీకాంత్ నుంచి వస్తుందని ఈ మధ్య కాలంలో ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. నెల్సన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా రజినీకాంత్ ని బాక్సాఫీస్ కింగ్ గా…